వెన్నెలైనాచీకటైనా"నిను వదిలి పోనులెepisode 1 చికటిగాఉన్నాఅతని హృదయంలో ప్రేమ అనే వెలుగు ఆమె నింపగలదా
అంజన కథల వనమాలి
0:00 / 0:00
వెన్నెలైనాచీకటైనా"నిను వదిలి పోనులెepisode 1 చికటిగాఉన్నాఅతని హృదయంలో ప్రేమ అనే వెలుగు ఆమె నింపగలదా
5 365 просмотров · 1 месяц назад
అంజన కథల వనమాలి
5,08 тыс. подписчиков
5 365 просмотров · 1 месяц назад
ఇందాక గన్ గురి
పెట్టిన అబ్బాయి వైపు చూసింది ఇంకా భయంతో ఏడుస్తూ ఉంటే స్కూల్ టీచర్లు అందరూ సముదాయిస్తున్నారు వెంటనే తన దగ్గరికి వెళ్లి ఆ బాబుని ఎత్తుకుంది ఏడు సంవత్సరాలు ఉంటాయనుకుందట
అయ్యో ఎందుకు నాన్న ఏడుస్తున్నావ్
ఇప్పుడేమైందని ఏం కాలేదు నీ గన్ గురుపెట్టిన వాళ్ళు అందరూ పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు నువ్వు ఇలా ఎలా ఏడుస్తావ్