Перейти к содержимому

అమరావతిలో వాజ్‌పేయి భారీ విగ్రహం..! ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? | Amaravati Latest Update

Hello Amaravati

0:00 / 0:00

అమరావతిలో వాజ్‌పేయి భారీ విగ్రహం..! ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? | Amaravati Latest Update

9 086 просмотров · 3 нед. назад
Hello Amaravati
143 тыс. подписчиков
9 086 просмотров · 3 нед. назад
#HelloAmaravati #Amaravati #AtalBihariVajpayee #VajpayeeStatue #AmaravatiLatestNews #AmaravatiUpdates #ManaAmaravati #HATV మీ వ్యాపార సంస్ధలను మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే సంప్రదించండి : 79894 17925 ......................................................................................................... అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి భారీ కాంస్య విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ విగ్రహం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు, ఆయన ప్రధానమంత్రిగా చేపట్టిన కీలక కార్యక్రమాలు, అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమరావతిలోని వెంకటపాలెం ప్రాంతంలోని అటల్ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది? విగ్రహం చుట్టూ పిచ్చిమొక్కలు, తుప్పలు కనిపిస్తున్నాయా? అధికారుల పర్యవేక్షణపై ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి? అలాగే వాజ్‌పేయి హయాంలోని పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధ సమయంలో నాయకత్వం, లాహోర్ బస్ ప్రయాణం, స్వర్ణ చతుర్భుజి, PMGSY, సర్వశిక్షా అభియాన్, నూతన టెలికాం విధానం వంటి కీలక అంశాలను కూడా ఈ వీడియోలో ప్రస్తావించాం. హలో అమరావతిలో అమరావతి అభివృద్ధి, రాజధాని నిర్మాణాలు, చారిత్రక అంశాలు మరియు తాజా పరిణామాలపై మరిన్ని వీడియోల కోసం Subscribe చేయండి. ........................................................................................................ Amaravati Amaravati latest news Amaravati latest update Amaravati news Amaravati capital Amaravati Andhra Pradesh Amaravati development Atal Bihari Vajpayee Atal Bihari Vajpayee statue Vajpayee statue Amaravati Vajpayee statue Atal statue Amaravati Amaravati Vajpayee statue Atal Smriti Vanam Atal Smriti Vanam Amaravati Vajpayee Amaravati Vajpayee statue Andhra Pradesh Atal Bihari Vajpayee Amaravati Vajpayee 101st birth anniversary Vajpayee bronze statue Amaravati statue Amaravati latest update Telugu Amaravati news Telugu Amaravati capital news Telugu Andhra Pradesh latest news AP latest news AP capital Amaravati Amaravati development news Amaravati capital development Amaravati latest Telugu news అమరావతి అమరావతి తాజా వార్తలు అమరావతి తాజా అప్డేట్ అమరావతి రాజధాని అమరావతి అభివృద్ధి వాజ్ పేయి అటల్ బిహారీ వాజ్ పేయి వాజ్ పేయి విగ్రహం అమరావతిలో వాజ్ పేయి విగ్రహం అమరావతి వాజ్ పేయి విగ్రహం అటల్ స్మృతి వనం వెంకటపాలెం అమరావతి వార్తలు ఏపీ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని వాజ్ పేయి చరిత్ర వాజ్ పేయి సేవలు వాజ్ పేయి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి చరిత్ర ......................................................................................................... Hi Friends... Welcome to the 'Hello Amaravati' channel. The primary objective of this channel is to provide comprehensive information regarding the construction activities taking place in Amaravati. We aim to regularly present updates on the ongoing development through videos. Our goal is to show things exactly as they are—honestly and without succumbing to any political pressure. We will also bring to light any irregularities occurring in Amaravati. We will share the farmers' perspectives—whether they are facing justice or injustice—and leave the final judgment to you. Regardless of which government is in power or who the Chief Minister is, our sole aim is to see the state progress on the path of development. We hope for your full support and cooperation in this endeavor. Please share your thoughts on our videos in the comments section. If you like our videos, please hit the 'Like' button and share them. Kindly subscribe to the channel and show your support.