పరలోకమునకు తిరిగి వెళ్ళు మార్గము【వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్】
World Mission Society Church of God
0:00 / 0:00
పరలోకమునకు తిరిగి వెళ్ళు మార్గము【వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్】
23 379 просмотров · 7 лет назад
World Mission Society Church of God
383 тыс. подписчиков
23 379 просмотров · 7 лет назад
【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
మనం విదేశాలకు వెళ్ళుటకు ముందు ఆ దేశము యొక్క భాషను
సాధన చేయునట్లుగానే, పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళుటకై
దేవుని యొక్క బోధనలను దిక్సూచిగా తీసుకుంటూ, దేవుని కృతజ్ఞతలు
మరియు మహిమ చెల్లించే పరలోక భాషను మనం మాట్లాడగలగాలి.
పరలోక భాష అనునది దేవునిపై సణగటం లేక
దేవున్ని శోధించే ఏ పదము కలిగియుండదు, కాని
నిండైన సంతోషము కలిగియుంటుంది.
(ఉద.: ఇద్దరు కుమారులను కలిగియున్న ఒక తల్లి:
గొడుగును అమ్మే వ్యక్తి మరియు గడ్డి చెప్పులు అమ్మే వ్యక్తి )
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗http://watvmedia.org/te
〖Church of God Introduction〗 http://introwmscog.com