Перейти к содержимому

తేనె ఉందని వెళ్తే… చివరికి ఇలా జరిగింది! 😱🍯#ThePavanDiaries #Honey #తేనె #HoneyBee #VillageLife

The Pavan Diaries

0:00 / 0:00

తేనె ఉందని వెళ్తే… చివరికి ఇలా జరిగింది! 😱🍯#ThePavanDiaries #Honey #తేనె #HoneyBee #VillageLife

864 просмотра · 12 дн. назад
The Pavan Diaries
1,62 тыс. подписчиков
864 просмотра · 12 дн. назад
ఈరోజు ఒక కర్ర తేనె తీయడానికి బయలుదేరాం. 🍯🐝 మొన్న చూసిన తేనె అక్కడే ఉందో లేదో చూద్దామని ఉదయాన్నే వెళ్లాము. మా ఊరు మొత్తం ఉదయం పొగమంచుతో కప్పేసి… శీతాకాలం స్టార్ట్ అయిన ఫీల్ వచ్చింది. 🌫️🌿❄️ అలా వెళ్తుంటే మా అన్నయ్య వాళ్ల ఇంటి దగ్గర కొన్ని దుంపలు కనిపించాయి. వాటిలో ఒకదాన్ని చేదు దుంప, ఇంకొకదాన్ని తియ్య దుంప అంటారు. 🌱 అదే దగ్గర కొన్ని కాఫీ పండ్లు కూడా కనిపించాయి. ☕❤️ సీజన్ ఇంకా పూర్తిగా రాకముందే పండిన పండ్లను ఏరుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అలా దారిలో కనిపించినవన్నీ చూసుకుంటూ చివరికి తేనె ఉన్న దగ్గరికి చేరుకున్నాం. 🍯🐝 కానీ అక్కడికి వెళ్లి చూస్తే… తేనె మాత్రం లేదు! 😅 ఒక్క చిన్న తేనెటీగల గూడు పిల్లలే కొమ్మకు వేలాడుతూ కనిపించాయి. ఇంకా కొంచెం టైమ్ ఇస్తే తేనె చేరుతుందేమో అని… మరో 2 వారాల తర్వాత మళ్లీ వచ్చి చూద్దాం అని అక్కడి నుంచి తిరిగి వచ్చేశాం. 🌿🐝 ఇలాంటి మా ఊరి జీవితం, ప్రకృతి, వ్యవసాయం, తేనె సేకరణ అనుభవాలు చూడాలంటే The Pavan Diaries ని Subscribe చేయండి. ❤️🌿 #ThePavanDiaries #Honey #తేనె #HoneyBee #VillageLife #VillageVlog #Coffee #CoffeeFruits #దుంపలు #VillageLifeStyle #Nature #NatureVlog #TeluguVlogs #AndhraPradesh #TribalLife #RuralLife #TeluguYouTuber #VillageVibes #YouTubeVlog