Перейти к содержимому

యేసయ్య ఆశీర్వాద పండుగలు రామన్నపాలెం ఆశీర్వాదకరంగ జరిగాయి అంతర్జాతీయ వర్తమానికులు అనీల్ కుమార్ గారు

kuchulapati mangaraju

0:00 / 0:00

యేసయ్య ఆశీర్వాద పండుగలు రామన్నపాలెం ఆశీర్వాదకరంగ జరిగాయి అంతర్జాతీయ వర్తమానికులు అనీల్ కుమార్ గారు

333 просмотра · 11 дней назад
kuchulapati mangaraju
97 подписчиков
333 просмотра · 11 дней назад
విమోచన కర్త – నా యేసయ్య నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య (2) సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి (2) విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య (2) నా విమోచకూడా – యేసయ్య నా రక్షణ కోట – నాదు ఆశ్రయదుర్గమా (2) // విమోచన // 1. నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ నా నిందలలో నీదు ఆత్మ నిలిపి బలపరిచితివి నీది కృపలనిచ్చి (2) రక్షణగలవాడా – ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా (2) // నా విమోచకూడా // 2. యుద్ధపు విల్లు విరిచినావు నీవు నా పక్షమై నిలిచినావే మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి మా నగరులలో క్షేమమిచ్చినావే (2) సమాధాన కారకూడా – షాలేమురాజా రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా (2) // నా విమోచకూడా // 3. నీదు చేతిలో నేను ఆయుధముగా ప్రయోగించుచు జయమిచ్చినావే సిలువచేత జయోత్సవముతో ఊరేగించుచు గణపరిచినావే (2) పరాక్రమశాలి – బలసురుడా పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా (2) // నా విమోచకూడా //