Перейти к содержимому

Milky Way & Kritika Nakshatram: How These Photos Are Captured 🌌⭐

Pavan Evuri

0:00 / 0:00

Milky Way & Kritika Nakshatram: How These Photos Are Captured 🌌⭐

375 просмотров · 3 недели назад
Pavan Evuri
647 подписчиков
375 просмотров · 3 недели назад
కృతిక నక్షత్రం (Pleiades) అంటే ఒక్క నక్షత్రమే అనుకుంటున్నారా? 🌟🤔 ఈ shortలో Pleiades / Kritika Nakshatram గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి. ఇది Taurus (వృషభం) constellationలో ఉన్న ఒక beautiful star cluster అని, అందులోని stars చాలా young stars అని ఈ conversationలో వివరించారు. అలాగే Milky Way photography ఎలా చేస్తారు, dark location ఎందుకు అవసరం, wide-angle lensతో night skyని ఎలా capture చేస్తారు, మరియు Pleiades చుట్టూ కనిపించే blue luminosityని astrophotographyలో ఎలా process చేస్తారో కూడా చర్చించారు. 🌌📸 🎙️ TCT – The Curious Table by Pavan Evuri #KritikaNakshatram #Pleiades #Astrophotography #MilkyWay #Astronomy #TCTPodcast #TheCuriousTable #PavanEvuri #TeluguPodcast #AstrophotographyTelugu