Перейти к содержимому

ఏ యోగ్యత లేని నన్ను ||A yogyatha Lene Nanu Latest jesus songs| Christian songs

BA GOSPELMUSIC

0:00 / 0:00

ఏ యోగ్యత లేని నన్ను ||A yogyatha Lene Nanu Latest jesus songs| Christian songs

6 665 просмотров · 7 месяцев назад
BA GOSPELMUSIC
2,15 тыс. подписчиков
6 665 просмотров · 7 месяцев назад
praise the Lord. BA GOSPEL MUSIC Presents " ఏ యోగ్యత లేని నన్ను" ఇది నా యొక్క జీవిత సాక్షం కలిగిన పాటగా రచించి ఉన్నాము. ఎందుకు పనికి రాని వాడిని దేవుడు మమ్ములను రక్షించి తన పరిచర్యలో బహుగా వాడుకుంటున్న దాన్నిబట్టి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈ పాట ద్వారా ప్రభువుకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్. This song celebrates God promises hope protection and new మెర్సీస్ that he Gives us we step into a new life. May this song fill your home with peace, joy and gods presence! Lyrics& Tune:PUTTI. BENJAMIN ARUNA MUSIC:BA GOSPEL MUSIC VOCALS:DIGITALLY RENDERED VOCALS 🎧 Listen worship share and be blessed! 🙏 Don't forget to like comment and subscribe for more Telugu Christian worship songs in BA GOSPEL MUSIC SONG: (పల్లవి :) ఏ యోగ్యత లేని నన్ను కాపాడితివి పనికిరాని పాత్రను నీ పరిచర్యలో వాడుకొంటివి యేసయ్య నీ కృపతొ మాత్రమే నను పరిచర్యలో మార్చింది నీవే నన్ను ప్రేమతో నీ పరిచర్యలో నిలిపినది యేసయ్య (చరణం 1 :) చెడిపోయిన నన్ను బాగు చేసినది — నీ కృప యేసయ్య విలువలేని నాలో విలువనింపినది — నీ ప్రేమ యేసయ్య వాడిపోతూ ఉన్న నా హృదయానికి జీవం ఇచ్చినది నీవే యేసయ్యా (పల్లవి రీపీట్) ఏ యోగ్యత లేని నన్ను కాపాడితివి పనికిరాని పాత్రను నీ పరిచర్యలో వాడుకొంటివి యేసయ్య (చరణం 2 :) పాపముతో నిండిన నా గతమును తుడిచినావు సిలువపై రక్తముతో నన్ను శుద్ధి చేసినావు ఇకపై నేను కాదు — నాలో జీవించేది నీవే యేసయ్య ప్రతీ శ్వాసలో, ప్రతీ పాట లో నీకే మహిమ యేసయ్య (పల్లవి రీపీట్) ఏ యోగ్యత లేని నన్ను కాపాడితివి పనికిరాని పాత్రను నీ పరిచర్యలో వాడుకొంటివి యేసయ్య (చరణం 3) నా చేతులలో ఏదీ లేకున్నా — నీవే నాకు తోడుగా యేసయ్య నీ రాజ్యమునకు నన్ను ఒక పాత్రగా చేసినావు మరచిపోను నీ ప్రేమను — వదలను నీ మార్గమును నా మరణం అంతవరకు నీతోనే ఉంటాను యేసయ్య (పల్లవి) ఏ యోగ్యత లేని నన్ను కాపాడితివి పనికిరాని పాత్రను నీ పరిచర్య లో వాడుకొంటివి యేసయ్య నీ కృపతొ మాత్రమే నను పరిచర్య లో మార్చింది నీవే నన్ను ప్రేమతో నీ పరిచర్యలో నిలిపినది యేసయ్య #christiansongs #jesusworshipsongs7live #telugu #christianmusic #christianfaith #christmas #gospelmusic #gospelsongs #christianreligion #teluguchristiansong​ #jesussongs​ #​ #teluguworshipsongs​ #latestteluguchristiansongs​ #teluguchristianmusic​ #teluguchristianvideos​ #christiansongstelugu​ #telugudevotionalsongs​ #teluguchristiangospel​ #gospelsongs​ #gospelmusic​ #teluguchristiansonglyrics​ #newchristiansongs​ #teluguchristianworship​ #teluguchristians​ #telugudevotional​ #teluguchristiandevotionals​ #teluguchristianworshipsongs​ #yesunama​ #yesusongs​ #telugupraisesong​ #worshipjesus​ #jesuslovesyou​ #teluguchristianlyrics​ #telugudevotionals​ #telugupraiseandworship​ #teluguchristiansongstatus​ #telugubiblestudy​ #biblesongs​ #biblesongsintelugu​ #newteluguchristiansongs​ #2025christiansongs​ #jesusintelugu​ #teluguchristiansongnew​ #teluguchristiansong2026