Перейти к содержимому

#దేవి నవరాత్రుల్లో ఇది రెండో రోజు ప్రసాదంగా పెట్టాను#బెల్లం చెక్కలో హెల్తీ రెసిపీ#వైరల్#ఫుడ్#

Lakshmi's kitchen

0:00 / 0:00

#దేవి నవరాత్రుల్లో ఇది రెండో రోజు ప్రసాదంగా పెట్టాను#బెల్లం చెక్కలో హెల్తీ రెసిపీ#వైరల్#ఫుడ్#

470 просмотров · 1 день назад
Lakshmi's kitchen
1,98 тыс. подписчиков
470 просмотров · 1 день назад
#నవరాత్రుల్లో రెండో రోజు ప్రసాదంగా పెట్టాను బెల్లం చెక్కలు#దీన్ని గోధుమపిండి బెల్లం తో చేస్తాము పిల్లలకు ఎంతో హెల్తీ చక్కగా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు#కావలసిన పదార్థాలు ఆఫ్ కేజీ గోధుమపిండి 400 గ్రాములు బెల్లం తగినంత నూనె ఎలాచి పొడి సింపుల్ ఇంగ్రిడియంట్స్ అండి చక్కగా చపాతీ కన్నా తలసరిగా మందంగా చేసుకోవాలి దీంట్లో ఆయిల్ గాని నెయ్యి గాని వేసి మెత్తగా పిండి అయితే డబ్బు కలుపుకోవాలి కలిపిన తర్వాత దాన్ని మనం చపాతీలా చేసుకుని దళసరిగా ముక్కల్లా కోసుకుని వేపుకోవాలి. అది బెల్లం పాకం మంచి జిగురుపాకం పట్టుకుంటే పిల్లలకు చాలా మంచిది హెల్ది కూడానే మీకు రెసిపీ కావాలంటే చానల్లోకి వెళ్లి చూడండి#