Teachers Day Special 🎓 | Walk & Talk Live | CBM 100 Days Walking Challenge | Day 1
CBM IMPACT
0:00 / 0:00
Teachers Day Special 🎓 | Walk & Talk Live | CBM 100 Days Walking Challenge | Day 1
447 просмотров · Трансляция закончилась 1 месяц назад
CBM IMPACT
1,04 тыс. подписчиков
447 просмотров · Трансляция закончилась 1 месяц назад
🎓 Teachers Day Special | Walk & Talk Live | CBM 100 Days Walking Challenge – Day 1 🏃♂️🔥
నమస్కారం అందరికీ ❤️
ఈరోజు నుంచి CBM 100 Days Walking Challenge ప్రారంభిస్తున్నాను.
Day 1 – Walk & Talk Live 🏃♂️🎤
ఈరోజు treadmill మీద walking చేస్తూనే Teachers Day గురించి మాట్లాడుకుందాం.
ఈ Liveలో మనం ముఖ్యంగా మాట్లాడుకునే విషయాలు:
🔹 Teachers Day ఎందుకు జరుపుకుంటాం?
🔹 సెప్టెంబర్ 5కి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
🔹 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి Teachers Dayకి సంబంధం ఏమిటి?
🔹 గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తేనా?
🔹 పిల్లలు, యువత గురువుల నుంచి ఏమి నేర్చుకోవాలి?
🔹 సమాజ నిర్మాణంలో గురువు పాత్ర ఏమిటి?
🔹 నేటి విద్యలో మారాల్సిన విషయాలు ఏమిటి?
🔹 మంచి గురువు ఒక విద్యార్థి జీవితాన్ని ఎలా మార్చగలడు?
అలాగే…
🏃♂️ 100 Days Walking Challenge ద్వారా ప్రతిరోజూ walking చేస్తూ, మీతో మాట్లాడటం, మీ అభిప్రాయాలు తెలుసుకోవడం, కొత్త విషయాలు పంచుకోవడం నా లక్ష్యం.
మీరు కూడా ఈ Challengeలో నాతో పాటు Join అవ్వండి. ❤️
మీరు నడుస్తూ చూస్తున్నా…
ఇంట్లో ఉన్నా…
పనిలో ఉన్నా…
మన Walk… మన Talk… మన Growth! 🔥
💬 Liveలో మీ అభిప్రాయాలను Comment చేయండి.
👍 Like చేయండి
🔔 CBM IMPACT Subscribe చేయండి
📲 మీ Friends & Familyతో Share చేయండి.
CBM 100 Days Walking Challenge – Day 1
Let’s Start Together! 🏃♂️🔥
#TeachersDay #TeachersDaySpecial #100DaysWalkingChallenge #WalkAndTalk #CBMImpact