శ్రీ ఎమ్ రవి వారి ఉభయం | Sramika Nagar Venkaiah Swamy Temple | Venkayya Swamy Nellore |
Sri Sri Sri Bhagavan Venkaiah Swamy Devasthanam
0:00 / 0:00
శ్రీ ఎమ్ రవి వారి ఉభయం | Sramika Nagar Venkaiah Swamy Temple | Venkayya Swamy Nellore |
549 просмотров · 1 год назад
Sri Sri Sri Bhagavan Venkaiah Swamy Devasthanam
757 подписчиков
549 просмотров · 1 год назад
తేది 14/6/2025 శనివారము ఉభయము అన్నదానమును చేయించుచున్న ఉభయకర్తలు - శ్రీ ఎమ్ రవి గారు వీరి శ్రీమతి సుజాత గారు, వీరి కుమార్తె చి" హరి చందన. మరియు సుజాత గారి మరిదిగారు శ్రీనివాసులు గారు, వీరి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు వీరి కుమార్తె చి'' దీపిక వీరి కుమారుడు చి" ప్రసన్న కుమార్, మరియు కుటుంబసభ్యులు చేయించుచున్నారు. వీరు బెంగుళూరు నివాసులు.
రాత్రి 9 గం|| పల్లకీ సేవ అనంతరం అన్నదానము జరుగును.
ఇట్లు
శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్యస్వామి వారి దేవస్థానము శ్రామికనగర్, కొత్తూరు.