చేయి విడువడు || Telugu Christian song|| SELAH #teluguchristiansongs #latestsong
SELAH MINISTRIES
0:00 / 0:00
చేయి విడువడు || Telugu Christian song|| SELAH #teluguchristiansongs #latestsong
575 просмотров · 4 месяца назад
SELAH MINISTRIES
631 подписчик
575 просмотров · 4 месяца назад
🎵 చేయి విడువడు | New Telugu Christian Song | Selah
మన జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు, కన్నీళ్లు వచ్చినా… దేవుడు మన చేయి ఎప్పటికీ విడువడు. 🤍
ఈ పాట ద్వారా ఆయన ప్రేమ, నమ్మకత్వం, మనతో ఉన్న సన్నిధి మీ హృదయాన్ని తాకాలని మా ప్రార్థన.
“నేను నిన్ను ఎన్నడును విడువను, ఎడబాయను.” – Hebrews 13:5
ఈ కొత్త తెలుగు క్రైస్తవ గీతం మీకు ఆశీర్వాదంగా ఉంటే
👍 Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
🔔 మా channel Selah ని Subscribe చేసుకుని ఆశీర్వాదకరమైన పాటలు వినండి
📤 మీ friends & family తో Share చేయండి
#చేయివిడువడు #TeluguChristianSong #ChristianSongsTelugu #Selah #JesusSongs #WorshipSong #TeluguWorship