Перейти к содержимому

శ్రీ మహా దుర్గా దశావతారములు | Sri Mahadurga Dasavataramulu Sri RajiniRaja Kalakshetram,Parvathipuram

Brahma Kumaris Telugu Godlywood

0:00 / 0:00

శ్రీ మహా దుర్గా దశావతారములు | Sri Mahadurga Dasavataramulu Sri RajiniRaja Kalakshetram,Parvathipuram

2 814 просмотров · 6 л. назад
Brahma Kumaris Telugu Godlywood
7 тыс. подписчиков
2 814 просмотров · 6 л. назад
ఈ ఛానెల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జాగృతి కల్గించటం. సమాజమంలో రోజు రోజుకీ దిగజారిపోతున్న నైతిక, సామజిక, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించి, చరిత్ర నిర్మాణం చేసి నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ సహాయోగీలిగా తయారు చేయటం , ఈశ్వరీయ జ్ఞానం మరియు రాజయోగ మెడిటేషన్ శిక్షణ ద్వారా మానసిక ఒత్తిడి, దుర్గుణాలు , వ్యసనాల నుండి ముక్తి పొంది ప్రశాంతమైన జీవితాన్నితయారు చేసుకోవటం, మానవులలో మరల దైవీ గుణాలు నెలకొలిపి , సంపూర్ణ పవిత్రతా, సుఖ శాంతులతో కూడిన దైవీ రాజ్యాన్ని స్థాపన చేయటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. త్యాగీ, తపస్వీ మూర్తులైన విశేష ఆత్మల జీవిత విశేషాలు, మరియు ప్రముఖుల అనుభవాల్ని మీ వరకు చేరవేయటం, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరింప చేయటమే ఈ ఛానెల్ యొక్క ప్రత్యేకత Please Subscribe Our Channel:-   / @brahmakumaristelugugodlywood   Dance Composed by - Sri Rajini Raja Kalakshetram, Parvathipuram (A.P.) Studio - Godlywood Studio COPYRIGHT NOTICE: This channel was Created for only Spiritual Service, Not for Money, Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You