JOSAA Final Reminder! ⚠️ ఇవి Final గా Verify చేసుకోండి | చివరి Checklist
Hackoverse Edu Telugu
0:00 / 0:00
JOSAA Final Reminder! ⚠️ ఇవి Final గా Verify చేసుకోండి | చివరి Checklist
200 просмотров · 1 месяц назад
Hackoverse Edu Telugu
3,41 тыс. подписчиков
200 просмотров · 1 месяц назад
For mentorship contact us at 8688055316
🚨 JOSAA counselling process almost complete అయింది! Final submission లేదా reporting కి ముందు తప్పకుండా verify చేయాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను.
ఒక్క చిన్న mistake కూడా మీ admission ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ final checklist తప్పకుండా follow చేయండి.
ఈ వీడియోలో:
✅ Seat Acceptance Status
✅ PAF Payment Verify చేశారా?
✅ Required Documents Ready ఉన్నాయా?
✅ Reporting Date & Time
✅ Institute Instructions
✅ Fee Payment Confirmation
✅ CSAB Eligible కాదో ఎలా తెలుసుకోవాలి?
✅ Final Common Mistakes
🎯 JOSAA counselling complete చేస్తున్న ప్రతి IIT, NIT, IIIT, GFTI aspirant తప్పక చూడాల్సిన చివరి వీడియో!
👍 Like • 💬 Comment • 📤 Share • 🔔 Subscribe Hackoverse Edu