Перейти к содержимому

Oven లేకుండా Bakery Style Dilpasand | ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేయండి | Dilpasand Recipe Telugu

Mana Inti Vantalu

0:00 / 0:00

Oven లేకుండా Bakery Style Dilpasand | ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేయండి | Dilpasand Recipe Telugu

284 просмотра · 5 дней назад
Mana Inti Vantalu
705 подписчиков
284 просмотра · 5 дней назад
ఈరోజు మనం పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే Tasty Bakery Style Dilpasand ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవడం చూద్దాం. 😋 Oven లేకపోయినా అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే Dilpasand ని chakkaga bake చేసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే ingredients తో coconut, cashews, almonds, tutti frutti మరియు sugar stuffing తో ఈ Dilpasand చాలా tasty గా, layers తో bakery style లో వస్తుంది. ఈ వీడియోలో 👉 Dilpasand dough ఎలా prepare చేయాలి 👉 Coconut & dry fruits stuffing ఎలా చేయాలి 👉 Dilpasand కి పొరలు ఎలా రావాలి 👉 Cake tin లో ఎలా set చేయాలి 👉 Oven లేకుండా గిన్నెలో ఎలా bake చేయాలి 👉 రెండు వైపులా ఎలా bake చేయాలి 👉 Perfect bakery style Dilpasand ఎలా తయారు చేయాలి అన్నీ step by step గా చూపించాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా try చేసి చూడండి. Recipe నచ్చితే Like 👍 Comment 💬 Share ↗️ Subscribe చేయండి. Thank you for watching Mana Inti Vantalu #Dilpasand #DilpasandRecipe #DilpasandRecipeTelugu #BakeryStyleDilpasand #HomemadeDilpasand #OvenlessBaking #OvenWithoutDilpasand #TeluguRecipes #TeluguCooking #BakeryRecipes #SweetRecipes #EasyRecipes #ManaIntiVantalu