Перейти к содержимому

Gandikota రహస్యాలు | The Grand Canyon Of India | Madhu Explor Telugu | India Tour Place

Madhu Explore Telugu

0:00 / 0:00

Gandikota రహస్యాలు | The Grand Canyon Of India | Madhu Explor Telugu | India Tour Place

4 358 просмотров · 1 год назад
Madhu Explore Telugu
678 подписчиков
4 358 просмотров · 1 год назад
గండికోట కడప జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట శిథిలాలు ప్రముఖ పర్యాటక ఆకర్షణ. #gandikota #gandikotagrandcanyonindia #gandikotafort #gandikotadiaries #gandikotatourism #gandikota.camping #travel #trekking #boating