#వివేక్‌కు చెక్ పెట్టిన జగదాత్రి.. రాగినిని తీసుకెళ్తున్న మీనన్!రాగినిని జగదాత్రికాపాడనుందా😱జగదాత్రి
srilakshmi
0:00 / 0:00
#వివేక్‌కు చెక్ పెట్టిన జగదాత్రి.. రాగినిని తీసుకెళ్తున్న మీనన్!రాగినిని జగదాత్రికాపాడనుందా😱జగదాత్రి
2 641 просмотр · 11 дней назад
srilakshmi
2,06 тыс. подписчиков
2 641 просмотр · 11 дней назад
#Jagadatri today episode, Jagadatri serial today, Jagadatri latest episode, Jagadatri Telugu serial, Jagadatri serial update
description:-ఈరోజు జగదాత్రి సీరియల్ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటాయి.
వివేక్ కుట్రలకు జగదాత్రి చెక్ పెడుతుంది. శ్రీనూని సేవ్ చేసి, వివేక్ నాయనను అరెస్ట్ చేయిస్తుంది.
మరోవైపు నిషి, మురళి మధ్య ఉన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ కారణంగా యువరాజ్ వారిద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటాడు. దీంతో నిషిపై యువరాజ్‌కు కోపం రావడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది.
ఇక రాగినిని డాక్యుమెంట్స్ కోసం మీనన్ తీసుకెళ్లడానికి వస్తాడు. రాగినిని మీనన్ నుంచి జగదాత్రి కాపాడగలదా? అసలు రాగిని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌లో ఏముంది?
ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి మరియు Channel Subscribe చేయండి.
Jagadatri today episode, Jagadatri serial today, Jagadatri latest episode, Jagadatri Telugu serial, Jagadatri serial update, Jagadatri latest update, Jagadatri today episode Telugu, Jagadatri episode today, Jagadatri serial story, Jagadatri twist, Jagadatri Menon, Jagadatri Ragini, Jagadatri Yuvaraj, Jagadatri Nishi
Disclaimer: This video is created for entertainment and informational purposes only. The serial story is explained through our own voice-over and narration. We do not claim ownership of the original serial content, images, or characters. This video is not intended to infringe upon any copyright.