అమ్మ ఆశ్రమం | అమ్మతో అన్నదాన కార్యక్రమం | మీ గుంటూరు గుంటడు
Guntur Guntadu
0:00 / 0:00
అమ్మ ఆశ్రమం | అమ్మతో అన్నదాన కార్యక్రమం | మీ గుంటూరు గుంటడు
837 просмотров · 3 года назад
Guntur Guntadu
4,27 тыс. подписчиков
837 просмотров · 3 года назад
హాయ్ ఫ్రెండ్స్ ....
ఇది అమ్మ ఆశ్రమం ఇక్కడ చిన్నపిల్లలు వయోవృద్ధులు అంగవైకల్యం ఉన్నవాళ్లు ఉన్నారు, మనలో ఎంతో మంది పుట్టినరోజులు, పెళ్లిరోజులు ఇంకా ఇతర కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము, కానీ ఒక పూట వారితో గడపడానికి, వారి ఆకలిని తీర్చడానికి ప్రయత్నించండి, ఎందుకంటె అన్ని దానాలకెల్ల అన్నదానం చాల గొప్పది, మనము పోయేలోపు జీవితంలో ఏదొక గొప్ప పని చేయాలంటారు కదా అలంటి గొప్ప సేవయే ఈ అన్నదానం.
thanks for watching this video
if you like pls comment