Перейти к содержимому

Bharata desam Naa Desamu ||భారతదేశం నా దేశము || Telugu Christian Independence Day Song

Andreya Audios

0:00 / 0:00

Bharata desam Naa Desamu ||భారతదేశం నా దేశము || Telugu Christian Independence Day Song

48 906 просмотров · 1 месяц назад
Andreya Audios
3,16 тыс. подписчиков
48 906 просмотров · 1 месяц назад
TELUGU CHRISTIAN SONG 2026 - భారతదేశం నా దేశము ... SPIRITUAL JESUS SONG WRITTEN BY BRO. M ISAAC. MUSIC PROGRAMMED BY ANDREYA AUDIOS TEAM 🎧 Karaoke Track link: KEY VERSE: Lyrics: భారతదేశం నా దేశము యేసయ్య దీవించిన గొప్ప దేశము భారతదేశం మా దేశము యేసయ్య మాకిచ్చిన మంచి దేశము ||2|| మాకిచ్చిన ఈ దేశములోనా స్వాతంత్రము నిచ్చితివయ్యా నీవు మాకిచ్చిన ఈ దేశములోనా స్వాతంత్రము నిచ్చితివయ్యా మహిమగల పరదేశములోన మహిమగల పరదేశములోన స్వాతంత్రము నిమ్ము యేసయ్యా నాకు స్వాతంత్రము నిమ్ము యేసయ్య స్వాతంత్రము నిమ్ము యేసయ్యా మాకు స్వాతంత్రము నిమ్ము యేసయ్య ||భారతదేశం|| వీరులు చేసిన త్యాగముతోనే దేశానికి స్వాతంత్రయము యేసయ్య చేసిన త్యాగముతోనే ప్రతి ఆత్మకు స్వాతంత్రయము ||2|| ||మాకిచ్చిన|| ||భారతదేశం|| దాస్యమునుండి విడిపించిన దేవా నీకే వందనము పాపమునుండి రక్షించిన దేవా నీకే స్తోత్రము ||2|| ||మాకిచ్చిన|| ||భారతదేశం|| Stay blessed and share this song with your loved ones to spread the song of భారతదేశం నా దేశము. May these words and melodies bring peace, encouragement, and light to your heart. If this song touches you, don’t forget to like, comment, and share—together we can spread this message. Bharatadesam Naa Desamu | Jesus Blessed This Great Nation | Telugu Christian Patriotic Song | Independence Day Special 2026 | Official Music Video #BharatadesamNaaDesamu #bharathadesamchristiansong #latestteluguchristiansongs #teluguchristiansong #independentsong #teluguworshipsong #jesussongstelugu #2026christiansongs #christianmusic #jesussongstelugu #indiansong Whether you need a quiet moment of prayer or a powerful song of praise, our playlists are created to support your spiritual journey. Subscribe now to receive new songs of faith and devotion every week. Let us worship together! కొత్త ఆత్మీయ పాటలను వినడానికి మా ఛానల్ ను ఇప్పుడే Subscribe చేసుకోండి. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం!