పూర్ణం బూరెలు పగలకుండా, పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి 😍 | Poornam Boorelu
ASK Kitchen Lifestyle
0:00 / 0:00
పూర్ణం బూరెలు పగలకుండా, పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి 😍 | Poornam Boorelu
340 просмотров · 2 недели назад
ASK Kitchen Lifestyle
246 подписчиков
340 просмотров · 2 недели назад
పూర్ణం బూరెలు | వరలక్ష్మీ వ్రతం స్పెషల్ నైవేద్యం 🙏✨
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఎంతో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకం పూర్ణం బూరెలు 😍
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా తియ్యటి పూర్ణంతో ఎంతో రుచిగా ఉండే ఈ పూర్ణం బూరెలు పండుగ నైవేద్యానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ❤️
శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ 🙏🪔
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి.
#PoornamBurelu #VaralakshmiVratham #FestivalSpecial #Naivedyam #TraditionalRecipe #TeluguRecipes #SweetRecipe #VaralakshmiVrathamSpecial