Перейти к содержимому

ఇలలో వుండలేనంటు_Elalo umda lenamtu_Latest Telugu Christian song with lyrics 2019_Goodnews tv Telugu

Goodnews tv Telugu Official

0:00 / 0:00

ఇలలో వుండలేనంటు_Elalo umda lenamtu_Latest Telugu Christian song with lyrics 2019_Goodnews tv Telugu

693 116 просмотров · 7 лет назад
Goodnews tv Telugu Official
22,9 тыс. подписчиков
693 116 просмотров · 7 лет назад
Song Lyrics song available in two versions Koya & Telugu ఇలలో ఉండలేనంటు ఇంకా బ్రతకాలేనంటు దిగులు భయము చెంది నీవు ఏడుస్తున్నావా అయ్యో చావనైనా రాదే త్వరగా చస్తే మేలంటు రోమ్ము నెత్తి కోడుతు నీవు ఏడుస్తున్నావా 1.మన భాదలన్ని సిలువలో మోసి నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ మన పాపమంతా సిలువలో మోసి నీకు నాకు రక్షణ నిచ్చాడమ్మ 2.కన్నీలే నాకు అన్నపానము భాదలే నాకు దిక్కు మొక్కు శోధన నాకు అరణ్య చీకటి శ్రమలు నాకు స్నేహబంధం 3.నన్ను వీడని రోగం నాకు తోడు రోజు నాకు చావు బ్రతుకు నా ప్రాణమంతా తల్లడిల్లి అలసి సొలసి కృంగిపోయె "ఇలలో" Telugu Christian song with lyric Lyrics tune &:Bro. k Jayaprakash voice Bro p.joshua Welcome to Goodnews tv Telugu YouTube channel In this channel you will find koya Christian songs.And Telugu Gospel songs.Bible study knowledge.also short messages. Heart touching songs.And many more, 📧Feel free to contact us cbvedanayakam7@gmail.com 🎶Online publishing production Goodnews tv Telugu We hope you like this video Don't forget to like share & Subscribe MAY GOD BLESS YOU