దీపావళి స్పెషల్ స్వీట్ | బెల్లం రవ్వ లడ్డు | Rava Bellam Laddu Recipe in Telugu | Soft Rava Laddu
UppuKaaramMasala
0:00 / 0:00
దీపావళి స్పెషల్ స్వీట్ | బెల్లం రవ్వ లడ్డు | Rava Bellam Laddu Recipe in Telugu | Soft Rava Laddu
191 просмотр · 6 дн. назад
UppuKaaramMasala
654 подписчика
191 просмотр · 6 дн. назад
నమస్కారం! ఈరోజు వీడియోలో నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మనైన, ఆరోగ్యకరమైన బెల్లం రవ్వ లడ్డు (Bellam Rava Laddu) పక్కా కొలతలతో సులభంగా ఎలా చేయాలో చూద్దాం. పంచదార లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఎంతో సాఫ్ట్ గా ఉండే రవ్వలడ్డులు మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పండగలకైనా, పిల్లలకి హెల్దీ స్నాక్ లాగా ఇవ్వడానికైనా ఈ లడ్డు పర్ఫెక్ట్ ఛాయిస్!
If you are looking for how to make rava laddu with jaggery in telugu or simple instant sweet recipes in telugu, this video covers step by step instructions for soft suji ladoo making.
Ingredients (కావలసిన పదార్థాలు):
• Sooji Rava (బొంబాయి రవ్వ)
• Jaggery (తురిమిన బెల్లం)
• Ghee (నెయ్యి)
• Cardamom powder (యాలకుల పొడి)
• Chopped Dry fruits (జీడిపప్పు, కిస్మిస్, బాదం)
#RavaLaddu #BellamLaddu #DeepavaliSweets #TeluguRecipes #SweetRecipe #DiwaliSpecial #SujiLadoo