మైదాపిండితో ఇలా నోరూరించే స్వీట్ రోజస్ చేయండి 😋 | Sweet Roses Recipe In Telugu | Maida Sweet Recipes
UppuKaaramMasala
0:00 / 0:00
మైదాపిండితో ఇలా నోరూరించే స్వీట్ రోజస్ చేయండి 😋 | Sweet Roses Recipe In Telugu | Maida Sweet Recipes
211 просмотров · Трансляция закончилась 1 дн. назад
UppuKaaramMasala
654 подписчика
211 просмотров · Трансляция закончилась 1 дн. назад
మైదాపిండితో ఎంతో రుచిగా, చూడ్డానికి చాలా అందంగా ఉండే స్వీట్ రోజస్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం! నోట్లో వేస్తే కరిగిపోయే ఈ స్వీట్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. పండగలకైనా లేదా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా 10 నిమిషాల్లో దీనిని సిద్ధం చేసుకోవచ్చు.
In this video, we will show you how to make the perfect, crispy, and delicious Sweet Rose Flowers (Gulabi Puvvulu) at home using Maida. This traditional South Indian sweet recipe is perfect for festivals like Dasara, Diwali, and Sankranti. Try this quick 10-minute maida sweet recipe and let us know your feedback in the comments!
#SweetRoses #MaidaSweetRecipe #SweetsInTelugu #GulabiPuvvulu #SweetRoseFlowers #PindiVantalu #FestivalSweets #TrendingCookingVideo