Перейти к содержимому

నిన్ను విడువను నేను - అందరు నిన్ను విడచినను no: 691(675) || #songsofzion #christianmusic #hebron

songs of Zion Perennial!

0:00 / 0:00

నిన్ను విడువను నేను - అందరు నిన్ను విడచినను no: 691(675) || #songsofzion #christianmusic #hebron

984 просмотра · 2 недели назад
songs of Zion Perennial!
17 подписчиков
984 просмотра · 2 недели назад
"నేను మీకు తోడైయున్నాను" , "నీమీద దృష్టియుంచెదను" , "నిన్ను ఏమాత్రమును విడువను".((అపొ. కా. 18 : 10),(కీర్తన 32 :8) పల్లవి: నిన్ను విడువను నేను - అందరు నిన్ను విడచినను -నిన్ను ఎన్నడు ఎడబాయను నేను - నిన్ను 1 1.యేసుని పొలములో పనిచేసెడి 2 - దాసులందరికిదే వాగ్దానము 2ఆత్మల పంట కోయునపుడు 2 - మీతో నుందును నేను 1 || నిన్ను || 2. దుష్టుడు నిరుత్సాహ పరచును - కష్టపడినను ఫలితము లేదని యిష్టముగా పనిచేయుము నీవు - శ్రేష్ఠుడొసగును జయము || నిన్ను || 3. కాయమునందు విత్తిన నీవు - క్షయమను పంటను కోతువు ఆత్మీయముగా విత్తిన కోతువు - నిత్య జీవపు పంట || నిన్ను || 4. మానవులను లెక్కించకుము - ప్రాణుల ప్రభుకై సంపాదింప నిను కృంగఁజేయు నిష్మాయేలెప్పుడు - కనుమిస్సాకులో జయము || నిన్ను || 5. మనకు మాదిరి క్రీస్తునుంచెను - తన స్వరూపమునకు మారునట్లు మనము ప్రభుని పోలునట్లు - ఆత్మ చేయున్ మనలన్ || నిన్ను || 6. మనదు స్వార్థము పోవునట్లు - ఆయనతో శ్రమపడుటయే మార్గము క్రీస్తు స్వరూపమేర్పడు మనలో - అగ్నిపరీక్ష యందు || నిన్ను || 7. జలములలో దాటునపుడు - జ్వాలలందు నడచునపుడు బలముగా మీకుతోడై యుండి - నిలిపెదను నా దృష్టి || నిన్ను ||