Перейти к содержимому

Youth Camp 2013 | యవ్వనా జనమా O YAVVANA JANAMA | Theme Song | Hebron | S

Adonai Music

0:00 / 0:00

Youth Camp 2013 | యవ్వనా జనమా O YAVVANA JANAMA | Theme Song | Hebron | S

70 098 просмотров · 12 лет назад
Adonai Music
7,54 тыс. подписчиков
70 098 просмотров · 12 лет назад
O YAVVANA JANAMA....Youth Camp-2013 Theme Song. Lyrics : Bro Salmon(Bollaram) Voice: Bro Emmanuel(Bethel VJA) Keys: Bro George David& George Samson(Hebron HYD) Tabla & Dolak: Bro Victor Komavarapu(Horeb Eluru) Recorded at Hebron main office. #Songs of Zion #AllIndaiYouthCamp13 #VictorKomavarapu యవ్వనా జనమా ప్రభు యేసులో త్వరపడుమా (2) సమర్పించుము నీ యవ్వనము (2) ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా|| యవ్వనమనునది విలువైనది కదలిపోతే తిరిగి రాదు యవ్వనమందే మన కర్తను స్మరించుమూ కీర్తించుమూ ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా|| ఈ లోకము వైపు మనసు ఉంచకు క్షణికమైనదీ దాని మెరుపులు నీ మనసా వాచా క్రియలందును ప్రభు యేసును మది నిలువుకో పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||