Перейти к содержимому

నేను అనే అహంకారం నుండి ఆత్మిక విముక్తి... Bk Telugu Varadanam podcast

BK Spiritual Telugu

0:00 / 0:00

నేను అనే అహంకారం నుండి ఆత్మిక విముక్తి... Bk Telugu Varadanam podcast

2 259 просмотров · 1 месяц назад
BK Spiritual Telugu
3,6 тыс. подписчиков
2 259 просмотров · 1 месяц назад
12082026 వరదానము:-నిరాకారీ స్థితి యొక్క అభ్యాసము ద్వారా మై పన్ ను (నేను అనే భావాన్ని) సమాప్తము చేసే నిరహంకారీ భవ వర్తమాన సమయములో అన్నింటికన్నా సూక్ష్మమైన మరియు సుందరమైన దారము - ఈ మై పన్ (నేను అనే భావన). ఈ నేను అనే పదమే దేహాభిమానము నుండి అతీతముగా తీసుకువెళ్ళేది కూడా, అలాగే దేహాభిమానములోకి తీసుకువచ్చేది కూడా. ఎప్పుడైతే ఈ నేను అనే భావన వ్యతిరేక రూపములో వస్తుందో, అప్పుడు తండ్రికి ప్రియముగా చేయడానికి బదులుగా, ఎవరో ఒక ఆత్మకు ప్రియముగా చేస్తుంది లేదా పేరు-గౌరవము-కీర్తి ప్రతిష్టలకు ప్రియముగా చేస్తుంది. ఈ బంధనము నుండి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరము నిరాకారీ స్థితిలో స్థితులై సాకారములోకి రండి - ఈ అభ్యాసాన్ని న్యాచురల్ నేచర్ గా (సహజ స్వభావముగా) చేసుకోండి, అప్పుడు నిరహంకారులుగా అయిపోతారు. స్లోగన్:-ఎవరి గురించైనా చెడు విషయాన్ని లేక మంచి విషయాన్ని విని, సంకల్పములోనైనా ద్వేష భావము రావడము - ఇది కూడా పరమతమే.