పంక్చర్ షాప్ వ్యక్తికి ఎంపీటీసీ టికెట్ Puncture Shop Worker Gets MPTC Ticket Bogolu| Nellore News
Samayam Telugu
0:00 / 0:00
పంక్చర్ షాప్ వ్యక్తికి ఎంపీటీసీ టికెట్ Puncture Shop Worker Gets MPTC Ticket Bogolu| Nellore News
3 579 просмотров · 15 ч назад
Samayam Telugu
693 тыс. подписчиков
3 579 просмотров · 15 ч назад
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ కనిపించింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో పంక్చర్ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఒక సామాన్యుడికి ఎంపీటీసీ టికెట్ దక్కింది. గోసాల శ్యామ్ సుందర్ అనే ఈ వ్యక్తికి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎంపీటీసీ టికెట్ కేటాయించింది. ఎస్సీ వర్గానికి చెందిన శ్యామ్ సుందర్ తనకు లభించిన ఈ అరుదైన అవకాశానికి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ చేయాలనే తపన, నిజాయితీ ఉన్న సామాన్యులకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేశామని బోగోలు నాయకులు చిలకపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.
In an inspiring story from the Andhra Pradesh local body elections, the TDP-led NDA coalition has allocated an MPTC ticket to Gosala Shyam Sunder, a self-employed puncture shop worker from bogolu Tehsil in Nellore district. Coming from a Scheduled Caste background, Shyam Sunder expressed gratitude to the NDA government led by Chandrababu Naidu for empowering common citizens. bogolu Panchayat Incharge Chilkapati Venkateswarlu highlighted that dedication to public service was the key criterion for selecting him.
#GosalaShyamSunder #APLocalBodyElections #TDP #NDACoalition #NelloreNews #Kavali #bogolu #APPolitics #TeluguNews #APNews2026
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)