Перейти к содержимому

Neevuu naakundaga ontarini kaanaya (నీవు నాకుండగా ఒంటరిని కానయ్యా)||Zion Prayer church||Palvoncha

Abhishek Zion

0:00 / 0:00

Neevuu naakundaga ontarini kaanaya (నీవు నాకుండగా ఒంటరిని కానయ్యా)||Zion Prayer church||Palvoncha

32 682 просмотра · 6 лет назад
Abhishek Zion
2,33 тыс. подписчиков
32 682 просмотра · 6 лет назад
పాట : నీవు నాకుండగా ఒంటరిని కానయ్యా రచన,స్వరకల్పన,గానం : పాస్టర్: యం.అభిషేక్, Contact:8179924713 సంగీతం: గొటికెల జాషువా,గుంటూరు. GLORY TO GOD... Subscribe the channel, like,comment,share ...god bless you నీవు నాకుండగా - ఒంటరిని కానయ్యా ఎన్నడు ఎన్నడు - మరెన్నడూ (2) యేసయ్యా - యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (2) 1.కొదువ తో నేను - కుమిలియుండగా అక్కున చేర్చుకొని - అక్కరలే తీర్చావు (2) యేసయ్యా - నా మంచికాపరి (2) లేనే లేదు - నాకు కొదువే లేదు (2) 2. అయినవారే నన్ను - అపహసించగా ఆదరణే కరువై - అల్లాడగా (2) యేసయ్యా - ఇమ్మానుయేలువై (2) ఆదరించినావు - నన్నాదుకున్నావు (2) 3.నీ సన్నిధి నేను - ఆశ్రయించగా సంపూర్ణ సంతోషం - నాకొసగితివి (2) యేసయ్యా - నా యజమానుడా( 2) కోరెదను - నిత్యము నీ సన్నిధిని (2) Watch More Songs....Visit our Channel "Abhishek zion" కృపాసాగరా కృపామయుడా కృపానిధివి నీవేకదా    • Krupasaagara(కృపాసాగరా)||Zion Prayer Churc...