Перейти к содержимому

Etupogalanayya nenetupogalanayya (ఎటుపోగలనయ్యా నేనెటుపోగలనయ్యా)||Zion prayer Church| |Palvoncha

Abhishek Zion

0:00 / 0:00

Etupogalanayya nenetupogalanayya (ఎటుపోగలనయ్యా నేనెటుపోగలనయ్యా)||Zion prayer Church| |Palvoncha

311 035 просмотров · 6 лет назад
Abhishek Zion
2,33 тыс. подписчиков
311 035 просмотров · 6 лет назад
Pastor:Abhishek||Zion Prayer church||Palvoncha Song : ఎటుపోగలనయ్యా నేనెటుపోగలనయ్యా రచన ,స్వరకల్పన ,గానం : పాస్టర్.ఎమ్. అభిషేక్ సంగీతం : గొటికల జాషువా, గుంటూరు Zion Prayer Church Contact:8179924713, abhishek zion Follow Me On Facebook..Abhishek zion   / thirupathi.rao.33671   Do like,comment, share and subscribe the channel GLORY TO GOD. ఎటు పోగలనయ్యా - నేనెటుపోగలనయ్యా (2) నిత్యజీవము నిచ్చేవాడవు - నిన్ను విడచి నేను (2) ఎటు పోగలనయ్యా - నేను ఎటుపోగలనయ్యా ఇటు వెళ్ళినా వ్యర్థమే - అటు తిరిగినా శూన్యమే (2) అంతా వ్యర్థమే - అంతా శూన్యమే (2) ||ఎటు|| 1.ధనమే సర్వం అనుకొని - పరుగులెత్తాను ఈ లోక ధనం స్థిరముకాదని-అలసి గ్రహించాను (2) శ్రీమంతుడా నిను కలిగిన జనులు -భాగ్యవంతులని గ్రహించియున్నాను - నీ చెంతకు చేరాను (2) ||ఎటు|| 2. గొప్ప పేరు కావాలని - నే ప్రాకులాడాను ఈ లోక పేరు మోసమని - అలసి గ్రహించాను (2) పరిశుద్దుడా నిను కలిగిన పేరు - శ్రేష్ఠమైనదని గ్రహించియున్నాను - నీ చెంతకు చేరాను (2) ||ఎటు|| 3.బహుమానం నే పొందాలని - ఆరాటపడ్డారు. ఈ బహుమానం నాతోరాదని అలసి గ్రహించాను (2) యేసయ్యా నీవిచ్చే బహుమతి - విలువ గలదని గ్రహించియున్నాను - నీ చెంతకు చేరాను (2) ||ఎటు|| WATCH MORE SONGS.. ఆకాశమంత మహోన్నతుడా    • Akhashmantha mahonnatuda (ఆకాశమంత మహోన్నతు...