Перейти к содержимому

పాండురంగహరే ! శ్రీవాసుదేవ !  కీర్తన - ఆటతాళం - Bhajana - Mokila - రాకమచెర్ల సంకీర్తనలు

JAI HANUMAN BHAJANA MANDALI

0:00 / 0:00

పాండురంగహరే ! శ్రీవాసుదేవ !  కీర్తన - ఆటతాళం - Bhajana - Mokila - రాకమచెర్ల సంకీర్తనలు

18 539 просмотров · 2 года назад
JAI HANUMAN BHAJANA MANDALI
1,15 тыс. подписчиков
18 539 просмотров · 2 года назад
పాండురంగహరే ! శ్రీవాసుదేవ !  కీర్తన - ఆటతాళం పాండురంగహరే ! శ్రీవాసుదేవ ! పాండురంగహరే !!ప!! పాండుసుతా వన భాసుర సుమశర కాండజనక నవ కంజదళేక్షణ ! నిండువేడ్క నీదండ జేరితిని దండిదాతవై యుండదలంచకె !!పా!! 1 నిన్నెమది నమ్మి ! యున్నాను సుమ్మి ! నెనరు జూడరమ్మి ! యెన్నగ మీకృప కన్న ఘనము లేదన్న నిజంబను కున్న మనంబున ! సన్నుతగుణ సంపన్నుడ వైనను మన్నించరయా పన్న రక్షక !!పా!! 2 యేలదయరాదు ! దీనుని తోటి యేమి యీవాదు ! నీలోపల యేనెపము దోచెనో వాలయంబుగ వకమాటాడర ! శ్రీలలనామణి లోలజగజ్జన ! పాల భక్త జనలోల దయాళొ !!పా!! 3 కోరియున్నాను ! నీవారిలోన జేరియున్నాను ! నేరమెన్నకని సారెకువేడితి ! కూరిమితో ననుగారవించగదె ! ధారుణి వెంకటదాస వశీకర కారణాత్మ రాకమచర్లాధిప !!పాండు!!