Перейти к содержимому

Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ - TV9

37 182 просмотра · 1 месяц назад
TV9 Telugu Digital
3,16 млн подписчиков
37 182 просмотра · 1 месяц назад
Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ - TV9#Telangana #HyderabadMetro #MetroRail #CMRevanthReddy #Infrastructure #BreakingNews #TV9Telugu #TeluguNews #LatestNews #MetroExpansion #tv9telugu ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ.. త్వరలోనే మెట్రో రైళ్లలో బోగీల సంఖ్యను పెంచబోతున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం రూట్లలో రద్దీని తగ్గించేందుకు అదనపు ఎండీ అజిత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులు సులభంగా గమ్యస్థానాలకు చేరేలా ఆర్టీసీతో సమన్వయం, రద్దీ నియంత్రణకు ప్రతి స్టేషన్‌కు ప్రత్యేక లోకల్ ప్లాన్, అలాగే రైల్వే స్టేషన్లతో అనుసంధానిస్తూ కొత్త స్కైవాక్‌లను నిర్మించనున్నారు. సేవల నాణ్యతను పరిశీలించేందుకు అదనపు ఎండీ త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu