Перейти к содержимому

స్టేకింగ్ టమాట.. ఎకరంలో 40 టన్నుల పంట పండిస్తున్న | Tomato Farming

తెలుగు రైతుబడి и RythuBadi Tomato

0:00 / 0:00

స్టేకింగ్ టమాట.. ఎకరంలో 40 టన్నుల పంట పండిస్తున్న | Tomato Farming

190 899 просмотров · 2 года назад
తెలుగు రైతుబడి и RythuBadi Tomato
190 899 просмотров · 2 года назад
https://whatsapp.com/channel/0029Va4l... ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. వరుసకు వరుసకు మధ్య 8 అడుగుల దూరం తీసుకొని టమాటా సాగు చేస్తున్న మహారాష్ట్ర రైతు సంతోష్ జాదవ్ గారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. సాంగ్లీ జిల్లా ఖానాపూరా (విఠా) తాలూకాలో ఈ రైతు టమాటా గత నాలుగు సంవత్సరాలుగా పండిస్తున్నారు. ఒక్క ఎకరం నుంచి సగటును 40 టన్నుల వరకు దిగుబడి తీస్తున్నామని తెలిపారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మహారాష్ట్ర టమాట.. ఎకరంలో 40 టన్నుల పంట | రైతు బడి #RythuBadi #tomato #టమాట