Перейти к содержимому

ఆటో డ్రైవింగ్ మానేసి కూరగాయలు పండిస్తున్న | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

ఆటో డ్రైవింగ్ మానేసి కూరగాయలు పండిస్తున్న | రైతు బడి

30 675 просмотров · 2 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
30 675 просмотров · 2 года назад
గతంలో హైదరాబాద్ లో ఆటో నడుపుతూ ఉపాధి పొందిన మార్చ చంద్రేశేఖర్ గారు.. ప్రస్తుతం సొంత ఊర్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. గతం కంటే ఇప్పుడే సంతోషంగా ఉన్నానని.. ఆర్థికంగా కూడా కూరగాయల సాగు తనకు బాగుందని తెలిపారు. ఈ వీడియోలో తన సాగు అనుభవం తెలుసుకోవచ్చు. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెద్ద మందడి మండలం చిన్న మందడి గ్రామంలో ఈ రైతు కూరగాయలు పండిస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఆటో డ్రైవింగ్ కంటే కూరగాయల సాగు బాగుంది | రైతు బడి #RythuBadi #రైతుబడి #కూరగాయలసాగు