### నమో శ్రీనివాసా నమో చిద్విలాస నమో భక్తపోషా వేంకటేశా.దివిలి భజన పోటీలలో.. సింగర్ సత్యనారాయణ గారు 🦚
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
0:00 / 0:00
### నమో శ్రీనివాసా నమో చిద్విలాస నమో భక్తపోషా వేంకటేశా.దివిలి భజన పోటీలలో.. సింగర్ సత్యనారాయణ గారు 🦚
123 просмотра · 19 часов назад
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
2,87 тыс. подписчиков
123 просмотра · 19 часов назад
జరిగిన కథ (భలే మంచిరోజు)
పల్లవి:నమో శ్రీనివాసా - నమో చిద్విలాసా
నమో భక్తపోషా - వేంకటేశా ఆ....
చ1:నీమమలర నీ నామమునే నామదిలో దలచెదమన్నా
కామక్రోధ లోభములేనా, కనులగప్పె గర్వముతో నే
యీ మాయను దాటగలేనా, సోమరితనమే వీడలేనా
చ2: పర్వతమున పసిడిభవంతి, పరవశించి కునుకుటయేనా
పూరిగుడిసెలో నన్నైన పుట్టించుట ధర్మమిదేనా
పక్షపాతమా నాపైన, ప్రజలందరివలె సుఖపడలేనా
చ4:చక్కనైన శిలగా మారి, శ్రితులసేవ లందుటయేనా
యిక్కడనను సంసారములో యిరికించుట యిదియే తగునా
పెక్కుశ్రమల నొందితినేను, రెక్కలు తెగిన పక్షి విధాన
చ4:అన్నా నీటు నిన్కొకమాట, మనసురగిలి తిరుమల దేవా మన్నించుము తండ్రికొడుకుల, మధ్య భేదభావము లేలా మహినిలోన భాస్కరరావు, ముంగిట నిలువుము మహానుభావా