##గాలిలోనా దీపమురా నిలువబోదు దేహంరా అంటూ దివిలి భజన పోటీలో పాడిన పాట..సింగర్ ఉల్లి సత్యనారాయణ గారు🦚🙏
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
0:00 / 0:00
##గాలిలోనా దీపమురా నిలువబోదు దేహంరా అంటూ దివిలి భజన పోటీలో పాడిన పాట..సింగర్ ఉల్లి సత్యనారాయణ గారు🦚🙏
244 просмотра · 1 день назад
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
2,87 тыс. подписчиков
244 просмотра · 1 день назад
పల్లవి:గాలిలోన దీపమురా నిలువబోదు దేహమురా
కలిమి బలిమి నిలవదురా కలగా కరిగిపోవునురా
చ1:తొలుత నీవు పుట్టిననాడు తెచ్చినావ ధనమేతోడు
కాలములో ఎదిగే టప్పుడు కావాలిక అన్నియు నాడు
చ2:నీలో ఆ జీవుడు పోతే నీ దేహం వీధిన పడితే
నిలచేదదా నీదు భవంతి వల్లకాదు అప్పుడు వసంతి
చ3:పరమాన్నము పాయసాలతో పెరిగింది పాడు శరీరం
పుట్టి పుల్లతోనే దేహం పిడికెడు బుగైనది పాపం
చ4: రాదు ఈ మనవరుపు లేదు నీకేన్నడు రేపు
రాదురా ముందుచూపు ఇది భాస్కరరావుని తలపు