what is the best cement for house construction - ఇంటి నిర్మాణంలో ది బెస్ట్ సిమెంట్ ఎంపిక ఎలా ?
Babu Constructions & Interiors
0:00 / 0:00
what is the best cement for house construction - ఇంటి నిర్మాణంలో ది బెస్ట్ సిమెంట్ ఎంపిక ఎలా ?
2 150 просмотров · 3 года назад
Babu Constructions & Interiors
6,29 тыс. подписчиков
2 150 просмотров · 3 года назад
In this video, we'll compare the three main types of cement - opc, ppc and vpc. We'll also discuss the pros and cons of each type, and which is the best cement for house construction.
If you're looking for cement information in Telugu, this video is for you! We'll compare the three main types of cement and discuss the pros and cons of each. From cement for house construction to the difference between opc and ppc, this video is full of cement information you need to know!
Follow me at
Facebook : https://www.facebook.com/profile.php?...
Instagram : https://www.instagram.com/babuconstru...
what is the best cement for house construction - ఇంటి నిర్మాణంలో ది బెస్ట్ సిమెంట్ ఎంపిక ఎలా ?
Lets learn the following things in this video
1. How many types of cement are there?
2. Mainly used in house construction
Pros and cons of OPC and PPC types
3. What is SRC cement? Where is it used?
4. What precautions should be taken while buying cement?
5. The quality of the cement itself with a small tip
How to know?
6. Why buy good brand cement?
Cement was first manufactured at portland in 1824
ఈ వీడియో లో క్రింది విషయాలు తెలుసుకుందాం
1. సిమెంట్ లో ఎన్ని రకాలు వున్నాయి ?
2. ఇంటి నిర్మాణంలో ప్రధానంగా వాడే
OPC మరియు PPC రకాల లాభ నష్టాలూ
3. SRC సిమెంట్ అంటే ఏంటి ? ఇది ఎక్కడ వాడుతారు ?
4. సిమెంట్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసులోవాలి ?
5. సిమెంట్ నాణ్యతను చిన్న చిట్కాతో మనమే
ఎలా తెలుసుకోవడం ?
6. మంచి బ్రాండ్ సిమెంటునే ఎందుకు కొనాలి ?
సిమెంట్ మొట్టమొదట 1824లో పోర్ట్‌ల్యాండ్‌లో తయారు చేయబడింది
Types of Cements
1. Ordinary Portland Cement
2. Rapid Hardening Cement
3. Extra Rapid Hardening Cement
4. Sulphate Resisting Cement
5. Portland Slag Cement
6. Quick Setting Cement
7. Super Sulphated Cement
8. Low Heat Cement
9. Portland Pozzolana Cement
10. Air-Entraining Cement
11. Coloured Cement (White Cement)
12. Hydrophobic cement
13. Masonry Cement
14. Expansive Cement
15. IRS-T 40 Special Grade Cement
16. Oil-Well Cement
17. Rediset Cement
18. High Alumina Cement
19. Refractory Concrete
20. Very High Strength Cement etc..
OPC CEMENT
ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్
సున్నం, సిలికా, అల్యూమినా, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియా, సల్ఫర్ మొదలైనవి.
గ్రేడ్‌లు - 33, 43, 53
- చాలా త్వరగా గట్టి పడుతుంది
దాదాపు 5 - 4 గంటలలో గట్టి పడుతుంది
దీనితో పని చేయడం కాస్త కష్టంగా ఉంటుంది
28 రోజుల తరువాత దీని గట్టిదనం 55 N/mm2 ఉంటుంది
- మొదట్లో త్వరగా గట్టిపడిన పోను పోను ఇది అంత బలంగా ఉండదు మరియు దీని మన్నిక తక్కువ
53 ఎక్కువగా వాడుతారు కాబట్టి బాగా వేడిని పుట్టిస్తుంది, దీనిని 7 నుంచి 10 రోజుల దాక నీటితో క్యూరింగ్ చేయాలి
దీనికి నీటిని పీల్చే గుణం ఎక్కువ
దీనిని ఎక్కువగా ఎత్తైన భవనాల, ఫ్లైఓవర్, బ్రిడ్జిస్,భీమ్స్, పిల్లర్స్ మొదలైన నిర్మాణాలలో వాడుతారు
గోడలు మరియు ప్లాస్టరింగ్ వర్క్ లో దీన్ని వాడవద్దు
-నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి ఇది వాడొచ్చు
దీని ధర కొంచం ఎక్కువ
PPC CEMENT
పోర్ట్ ల్యాండ్ పోజోలానా సిమెంట్
OPC పదార్థాలు + బూడిద, మట్టి, జిప్సం మొదలైనవి
ఇందులో గ్రేడ్స్ వుండవు
33 గ్రేడ్ కి దగ్గరగా ఉంటుంది. రాను రాను దృఢంగా మారుతుంది
నిదానంగా గట్టి పడుతుంది - దాదాపు 10 గంటలలో గట్టి పడుతుంది
- దీనితో పని చేయడం చాల సులువుగా ఉంటుంది
28 రోజుల తరువాత దీని గట్టిదనం 56.5 N/mm2 ఉంటుంది
నిదానంగా గట్టిపడిన పోను పోను ఇది బలంగా మారుతుంది మరియు దీని మన్నిక చాల ఎక్కువ
ఇది తక్కువ వేడిని పుట్టిస్తుంది, దీనిని 10 నుంచి 15 రోజుల దాక నీటితో క్యూరింగ్ చేయాలి
దీనికి నీటిని పీల్చే గుణం బాగా తక్కువ
- దీనిని అన్ని రకాల ఇంటి నిర్మాణాలలో, కాలువలు, నీటి కి సంబందించిన నిర్మాణాలలో వాడుతారు
గోడలు మరియు ప్లాస్టరింగ్ వర్క్ కు ఇది మంచి ఛాయస్
-నిర్మాణం ఆలస్యమైనా మంచి మన్నికకు దృఢత్వానికి ఇది వాడొచ్చు
- దీని ధర opc తో పోల్చుకుంటే తక్కువ
సిమెంట్ కొనే ముందు తీసికోవలసిన జాగ్రత్తలు
- కొనే సిమెంట్ కంపెనీ పేరు మరియు లోగో కరెక్టుగా వుందా
ISI మార్క్ వుందా
- OPC అయితే ISI మార్క్ నల్లటి రంగులో PPC అయితే ISI మార్క్ ఎర్రటి రంగులో ఉంటుంది
- BIS సర్టిఫైడ్ అండ్ రాసి వుందా
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాసి వుందా
Precautions to be taken before buying cement
- Is the name and logo of the cement company correct ?
Is it ISI Marked ?
if OPC ISI mark in black color, if PPC ISI mark in red color
BIS certified and registered
Is the manufacturing date written?
similar Search links :
Choosing The Right Cement: What Is The Best Kind For House Construction?
Is Cement the Best Material for House Construction?
Is Cement The Best Material For House Construction?
Would you Believe the Best Cement for House Construction IS... NOT Cement?
Is Cement The Best Material To Build A House With?
how to select best cement for house constructions ?
which is best cement for constructions ?
what is opc and ppc cement ?
difference between opc and ppc cement ?
what is src cement ?
which cement good for house construction in telugu?
good construction materials
building materials in telugu
how to chose good cement for home constructions?
telugu house construcions?