Перейти к содержимому

AAC Blocks vs Red Bricks - Which is Best - Full Comparison ? IN TELUGU - ఏది మంచిది ? ఏది వాడాలి ?

Babu Constructions & Interiors

0:00 / 0:00

AAC Blocks vs Red Bricks - Which is Best - Full Comparison ? IN TELUGU - ఏది మంచిది ? ఏది వాడాలి ?

69 654 просмотра · 3 года назад
Babu Constructions & Interiors
6,28 тыс. подписчиков
69 654 просмотра · 3 года назад
AAC Blocks మరియు RED Bricks మధ్య తేడాలేంటి ? ఏది ఎక్కడ వాడాలి ? ఆర్థికంగా ఏది కలసివస్తుంది ? AAC Block సిమెంట్, సున్నం, ఇసుక, నీరు మరియు అల్యూమినియం పౌడర్ వివిధ Sizes అందుబాటులో ఉంది -ఇది ఒకే చోట Machine తో తయారైన ప్రతి AAC Block క్వాలిటీ ఒకేలా ఉంటుంది -వీటి బరువు తక్కువ ఉంటాయి కాబట్టి బిల్డింగ్ మీద ఎక్కువ load పడదు అందుకే వీటిని ఎత్తైన నిర్మాణాలలో వాడుతారు -ఇవి పెద్ద సైజు లో ఉండి తక్కువ బరువు ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో, తక్కువ పనివాళ్ళతో ఎక్కువ పని చేయవచ్చు -వీటిలో joints తక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి సిమెంట్ ,ఇసుక తక్కువ అవసరం ఉంటుంది -వీటితో గోడలు కట్టెటప్పుడు Wastage చాలా తక్కువ ఉంటుంది -AAC Blocks గోడలకు Electrical and Plumbing కోసం గాడి కొట్టడం చాలా సులభం -AAC Blocks సైజు లో పెద్దగా ఉన్నాగాని గట్టిగా ఉండదు, వీటిని Load Bearing నిర్మాణాలలో వాడకపోవడమే మంచిది -వీటి గోడలకు Water క్యూరింగ్ అంతగా అవసరం లేదు కాబట్టి నీటి మరియు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతుంది -AAC Blocks చిన్న చిన్న నిర్మాణాల కోసం వాడకపోవడం మంచిది, ఇది పెద్ద పెద్ద నిర్మాణాల కోసం ఉత్తమం -AAC Blocks నిర్మాణాలు భూకంపాలను తట్టుకునే సామర్ధం ఎక్కువ - AAC Blocks గోడలకి అగ్నిమంటల్ని తట్టుకునే గుణం ఎక్కువ, దాదాపు 4 నుంచి 5 గంటల వరకు ఇవి అగ్గిని తట్టుకుంటాయి -AAC Blocks loading, unloading చాలా సులభం మరియు ఖర్చు తక్కువ 24" x 4" x 8" ఒక AAC Blocks దాదాపు 45/ నుండి 60/- ఉంటుంది ( ఒకొక్క area పట్టి ధర లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది ) -AAC Blocks loading, unloading చాలా సులభం మరియు ఖర్చు తక్కువ ఒక 10’’ x 10” గోడ కట్టడానికి సుమారుగా ... 50 AAC Blocks 162 joints 1 Bag సిమెంట్ అవుతుంది ఈ AAC Blocks గోడలు కట్టడానికి తక్కువ సిమెంట్ , ఇసుక మరియు తక్కువ పనివాళ్ళు అవసరం అవుతుంది అలాగే పని త్వరగా పూర్తవుతుంది AAC Blocks ఎక్కడ ఉపయోగించవచ్చు : 1. తక్కువ ధరలో తక్కువ time లో నిర్మాణం పూర్తికావాలి అనుకునేవాళ్లు 2. మా నిర్మాణం మీద ఎక్కువ బరువు పడకూడదు అనుకునేవాళ్లు 3. Commercial, High rise buildings కట్టేవాళ్ళు ఈ AAC Blocks ని వాడవచ్చు RED Brick బంక మట్టి ( Clay Soil ) ఐరన్ ఆక్సైడ్ (Iron oxide ) ఇసుక ( Sand ) వూనుకుపొట్టు మొదలైనవి... -ఒకే Size అందుబాటులో ఉంది -ఇది మనుషుల చేతులతో తయారుచేయడం వలన ప్రతి ఇటుక క్వాలిటీ లో తేడా ఉంటుంది -వీటి బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి బిల్డింగ్ మీద ఎక్కువ load పడుతుంది అందుకే వీటిని single floor లేదా చిన్న - చిన్న నిర్మాణాలలో వాడుతారు -ఇవి చిన్న సైజు లో ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయంలో, ఎక్కువ పనివాళ్ళతో తక్కువ పని జరుగుతుంది వీటిలో joints ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి సిమెంట్ ,ఇసుక ఎక్కువ అవసరం ఉంటుంది -వీటితో గోడలు కట్టెటప్పుడు Wastage చాలా ఎక్కువగా ఉంటుంది -Red Bricks గోడలకు Electrical and Plumbing కోసం గాడి కొట్టడం చాలా కష్టం -Red Bricks సైజు లో చిన్నగా ఉన్నాగాని చాలా గట్టిగా ఉంటాయి , -వీటిని Load Bearing నిర్మాణాలలో ఎక్కువగా వాడుతారు -వీటి గోడలకు Water క్యూరింగ్ చాలా అవసరం కాబట్టి నీటి మరియు విద్యుత్ ఖర్చులు అదనం అవుతుంది -Red Bricks చిన్న చిన్న నిర్మాణాల కోసం వాడడం మంచిది, పెద్ద పెద్ద నిర్మాణాల కోసం వాడకపోవడం మంచిది -Red Bricks నిర్మాణాలు భూకంపాలను తట్టుకునే సామర్ధం AAC Blocks తో పోల్చుకుంటే తక్కువ -Red Bricks గోడలకి అగ్నిమంటల్ని తట్టుకునే గుణం తక్కువ , దాదాపు 2 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే ఇవి అగ్గిని తట్టుకుంటాయి -Red Bricks, AAC Blocks తో పోల్చితే loading, unloading కొద్దిగా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది 9" x 4" x 3" ఒక Red Bricks దాదాపు 6/ నుండి 10/- ఉంటుంది ( ఒకొక్క area పట్టి ధర లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది ) -Red Bricks, AAC Blocks తో పోల్చితే loading, unloading కొద్దిగా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది -ఒక 10" x 10" గోడ కట్టడానికి సుమారుగా ... 582 Red Bricks 1656 joints 2 Bag సిమెంట్ అవుతుంది ఈ Red Bricks గోడలు కట్టడానికి AAC Blocks తో పోల్చుకుంటే ఎక్కువ సిమెంట్ , ఇసుక మరియు ఎక్కువ పనివాళ్ళు అవసరం అవుతుంది అలాగే పని ఆలస్యంగా పూర్తవుతుంది Red Bricks ఎక్కడ ఉపయోగించవచ్చు : 1. ఎక్కువ కాలం చాలా గట్టిగ మన్నికగా ఉండాలి అనుకునేవాళ్లు 2. Single floor, Small villas, చిన్న - చిన్న నిర్మాణాలు చేయాలి అనుకునేవాళ్లు 3. మానసికంగా సాంప్రదాయ Red Bricks నే వాడాలి అనుకునేవాళ్లు ఈ Red Bricks ని వాడవచ్చు Similar searches : AAC Blocks vs Bricks - Which is Best (Full Comparison)? - AAC Block vs Red Bricks BEST BRICKS FOR HOUSE CONSTRUCTION IN TELUGU Follow me at Facebook: https://www.facebook.com/profile.php?... Instagram:   / babuconstru.  .