కారణం ఏదైనా గానీ........
God’s Word Shows the Way
0:00 / 0:00
కారణం ఏదైనా గానీ........
67 просмотров · 2 недели назад
God’s Word Shows the Way
26 подписчиков
67 просмотров · 2 недели назад
ప: కారణం ఏదైనా గానీ
ప్రభువా నేనైతే పాపిని
కారణం ఏదైనా గానీ
ప్రభువా నేనైతే దోషిని(2)
క్షమియించుదేవా కృపజూపుమయ్యా(2)
చరణం -1:
పాపపు స్త్రీగా పట్టుబడుకున్నను
రాళ్లతో నేను తిరుమబడకున్నను(2)
పాపినే దేవా దోషినే ప్రభువా(2)
క్షమియించుదేవా కృపజూపుమయ్యా(2)
చరణం -2:
ఆసక్తితో నీకే మొరపెట్టుకున్నను
పిలిచావు ప్రేమతో పేరుపెట్టి నన్నును(2)
రక్షించినావు కృపచూపినావు(2)
క్షమియించుదేవా కృపజూపుమయ్యా(2)