Перейти к содержимому

సరిగమపదనిస గానాలతో sarigama padanisa ganalatho pads.anandpaul

AK rhythms

0:00 / 0:00

సరిగమపదనిస గానాలతో sarigama padanisa ganalatho pads.anandpaul

2 356 просмотров · 1 год назад
AK rhythms
158 подписчиков
2 356 просмотров · 1 год назад
సరిగమ పదనిస గానాలతో విరివిగ సదయుని వేడుమా ఓ మనసా(2) విరివిగా సరయుని వేడుమా రేయి పగలు నజరేయుడేసుని వాయిద్యములన్నిటిలో (2) ముజ్జగములను మరచి ఉజ్జీవ గానాలతో విరివిగా సదయుని వేడుమా (2)  ||సరి|| అంతరంగము పులకించు విధముగా ఆనందగానాలతో అన్ని సమయములందు ఆత్మీయ గానాలతో విరివిగా సదయుని వేడుమా (2) ||సరి||