నిన్ను పోనిచ్చెదనా సీతారామ లిరిక్స్ పాట Ninnu Ponicchedana Sitarama #telugu #bhaktisong #bhajansong
Kondapalli Raghu
0:00 / 0:00
నిన్ను పోనిచ్చెదనా సీతారామ లిరిక్స్ పాట Ninnu Ponicchedana Sitarama #telugu #bhaktisong #bhajansong
5 360 просмотров · 1 год назад
Kondapalli Raghu
7,44 тыс. подписчиков
5 360 просмотров · 1 год назад
• కార్తీక మాసం గురించి అద్భుతమైన ఈపాటని వింద... ఈపాటచూడండి👌🏻
#bhajansong
#bhaktisong
#harmonium
#tabla
#music
#bhajangeetbhajan
#bhaktisongs
#bhajana
#bhajana
#bhaktisong
#devotional
#bhajan
#harmonium
#tabla
#music
🚩మధ్యమావతి రాగం తిశ్రగతి తాళం🚩
సాకి•నిన్ను పోనిచ్చేదనా. సీతారామ.
నిన్ను పోనిచ్చే దనా రామ..రామా..
పల్లవి•నిన్నుపోనిచ్చేదనా సీతారామ
నిన్ను పోనిచ్చేదనా నన్ను రక్షింపగా ఎన్నివిధములనా
కన్నులాన రామా రామా //నిన్ను//
1చ•రట్టుచేసి నిన్ను అరికట్టుదునింకా
దిక్కుగలిగితే మొర పెట్టుకోరా
గట్టిగ నీపాద కమలము లెప్పుడు
పట్టినా మదిలో గట్టి వేయుదు రామా //నిన్ను //
2చ•మావాడవని మొగమాటము లేకుండా
సేవ జేసి రవ్వ చేయుదురా రామ
నీవు భద్రాచల నిలయుడవై నన్ను
కావవయ్యా రామదాస విలాస // నిన్ను//
చెల్తి•శ్రీరామ జయరామ జయజయ రామ ••
రామా..... శ్రీరామా....
🙏🏻నాఛానల్ ని subscribe లైక్ షేర్ చేయండి👍🏻