నా మనసులో ఉన్న ఎన్నో సందేహాలు 🤔, ప్రశ్నలు..? |🌷జ్ఞానోదయ అడుగులు 2023 వ సంవత్సరం
Resh'nature
0:00 / 0:00
నా మనసులో ఉన్న ఎన్నో సందేహాలు 🤔, ప్రశ్నలు..? |🌷జ్ఞానోదయ అడుగులు 2023 వ సంవత్సరం
2 826 просмотров · 8 дней назад
Resh'nature
57 подписчиков
2 826 просмотров · 8 дней назад
#kanth risa
Resh'nature
చిన్నప్పటి నుంచి జీవితం అంటే ఎన్నో భయాలు, బాధలు, సంఘర్షణలు, కుటుంబం సమాజం వ్యవస్థ వీటన్నింటిపైనా ఎన్నో ఆలోచనలు.
భవిష్యత్తు పైన కూడా అంతులేని వేదన
జీవితం అంటే అర్థం కాని ప్రయాణం
ఎన్నో కష్టాలు ఎన్నో మలుపులు ఎన్నో ఇబ్బందులు
వాటన్నింటికి సమాధానాలు వెతుకుతున్న సమయం
2023 జూలై మొదలైన నా ఆధ్యాత్మిక ప్రయాణం దానికి ఆత్మ స్థితి అన్న చైతన్య స్థితి అన్న నేను ఎవరు అన్న ప్రశ్న మొదలైన ఏది అనుకున్న ఒకటే స్థితి అది ప్రశాంతమైన ఆ స్థితిని పొందటానికి నాకు తెలియకుండానే ఒక సరైన దారి నాకు తెలియకుండానే దొరికిన పరిస్థితి.
ఆ అన్వేషణలో నేను కలిసిన మొదటి వ్యక్తి వ్యక్తి కాదు అతను ఒక స్థితి అతనొక ఎరుక ఉన్నవి కొన్ని విషయాలు వాటిని సరి చేసుకుంటే జీవితం ప్రశాంత్ స్థితిలోకి మారిపోతుందని నాకు తెలియకుండానే నాకు నేర్పిన గురువు
అది గురుత్వం కాదు ప్రకృతి దైవత్వం చైతన్యం ఆయన నేను వేరు కాదు ఒకటే