రాజాధి రాజు మహిమాన్వితుడు cover song| sang by Naveen Kumar| Nabipeta Pentecostal church
Pastor Singarao Pentecostal Church
0:00 / 0:00
రాజాధి రాజు మహిమాన్వితుడు cover song| sang by Naveen Kumar| Nabipeta Pentecostal church
76 просмотров · 10 дней назад
Pastor Singarao Pentecostal Church
161 подписчик
76 просмотров · 10 дней назад
రాజాధిరాజు మహిమాన్వితుడై
మేఘాల మీదుగా వచ్చుచుండగా
1. ప్రాణ ప్రియుని స్వర్ణాముఖము
తేజోమయమై కనబడు కాలము // రాజాధి //
2. నీత్యానందము నీత్యజీవము
ప్రభు సముఖములో అనుభవించెదము // రాజాధి //
3. ఒక్కొకరిగా ప్రభుతోకలసి
మహిమనగరులో నివసించెదము // రాజాధి //