Перейти к содержимому

Divine Mercy Intercession -1951|TURNING POINT | Fr. Cyril Doss SVD | 12-08-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -1951|TURNING POINT | Fr. Cyril Doss SVD | 12-08-2026 #divinemercychaplet

11 714 просмотров · 1 месяц назад
Fr Cyrildoss SVD telugu
20,2 тыс. подписчиков
11 714 просмотров · 1 месяц назад
Divine Mercy Intercession -1951 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 12-08-2026 #divinemercychaplet నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు - 2 అడుగులు తడబడినా - అలసట పైబడినా - 2 చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి - 2 1. అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు 2. కష్టాల కొలిమి కాల్చి వేసినా శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు 3. నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు 4. గోధుమవలే జల్లెడపట్టే సాతాను శోధనలే నాకెదురైనా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు 5. మాతృ గర్భము నుండి భూగర్బము వరకు నరుడైన నాకు భారం తప్పకపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు