Перейти к содержимому

లక్ష్మీ దేవి మంగళ హారతి | సిరులిచ్చు శ్రీలక్ష్మి పాటలు | Sri Lakshmi Devi Mangala Harathi 2026

గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)

0:00 / 0:00

లక్ష్మీ దేవి మంగళ హారతి | సిరులిచ్చు శ్రీలక్ష్మి పాటలు | Sri Lakshmi Devi Mangala Harathi 2026

108 430 просмотров · 5 мес. назад
గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)
47,2 тыс. подписчиков
108 430 просмотров · 5 мес. назад
సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహలక్ష్మికి మంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి వైకుంఠవాసినికి జయమంగళం శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి వైకుంఠవాసినికి జయమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం సౌభాగ్యదాయిని పంకజనివాసిని శ్రీదేవదేవికి జయమంగళం సౌభాగ్యదాయిని పంకజనివాసిని శ్రీదేవదేవికి జయమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఐశ్వర్యదాయిని అభయ ప్రదాయిని కరుణాతరంగిణికి జయ మంగళం ఐశ్వర్యదాయిని అభయ ప్రదాయిని కరుణాతరంగిణికి జయ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహలక్ష్మికి మంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం #LakshmiDevi #MangalaHarathi #TeluguDevotional #FridaySpecial #LakshmiSongs #BhaktiSongs #Mahalakshmi #DevotionalSongsTelugu🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.