లక్ష్మీ దేవి మంగళ హారతి - సిరులిచ్చు శ్రీలక్ష్మి | Lakshmi Devi Mangala Harathi Songs
Sanatana Dhvani
0:00 / 0:00
లక్ష్మీ దేవి మంగళ హారతి - సిరులిచ్చు శ్రీలక్ష్మి | Lakshmi Devi Mangala Harathi Songs
308 419 просмотров · 5 мес. назад
Sanatana Dhvani
243 тыс. подписчиков
308 419 просмотров · 5 мес. назад
సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి
మా తల్లి మహలక్ష్మికి మంగళం
సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి
మా తల్లి మహలక్ష్మికి మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి
వైకుంఠవాసినికి జయమంగళం
శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి
వైకుంఠవాసినికి జయమంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
సౌభాగ్యదాయిని పంకజనివాసిని
శ్రీదేవదేవికి జయమంగళం
సౌభాగ్యదాయిని పంకజనివాసిని
శ్రీదేవదేవికి జయమంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
ఐశ్వర్యదాయిని అభయ ప్రదాయిని
కరుణాతరంగిణికి జయ మంగళం
ఐశ్వర్యదాయిని అభయ ప్రదాయిని
కరుణాతరంగిణికి జయ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి
మా తల్లి మహలక్ష్మికి మంగళం
సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి
మా తల్లి మహలక్ష్మికి మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం
#LakshmiDevi #MangalaHarathi #TeluguDevotional #FridaySpecial #LakshmiSongs #BhaktiSongs #Mahalakshmi #devotionalsongstelugu