Перейти к содержимому

పాత పాదులు తీసేసి పాత మట్టిని సారవంతం చేసాము 🌱 | Terrace Garden Update | Soil Preparation

Home maker strategy

0:00 / 0:00

పాత పాదులు తీసేసి పాత మట్టిని సారవంతం చేసాము 🌱 | Terrace Garden Update | Soil Preparation

3 519 просмотров · 4 дн. назад
Home maker strategy
56,6 тыс. подписчиков
3 519 просмотров · 4 дн. назад
మా టెర్రస్ గార్డెన్‌లో పాత పాదులు తీసేసి, పాత మట్టిని బయటకు తీసి సారవంతంగా తయారు చేసుకున్నాము. 🌱🪴 పాత మట్టిని ఎలా మెరుగుపరిచాము? మట్టికి ఏమేమి కలిపాము? గార్డెన్‌లో కొత్తగా పంటలు పెట్టడానికి ఎలా సిద్ధం చేసుకున్నామో ఈ వీడియోలో చూడండి. మా టెర్రస్ గార్డెన్‌లో జరుగుతున్న తాజా మార్పులు, మొక్కల పెంపకం, సేంద్రీయ పద్ధతులు, కూరగాయల సాగు గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం Subscribe చేయండి. ❤️🌿 Terrace Garden Update 🌱 | Organic Gardening | Soil Preparation | Terrace Vegetable Garden