Перейти к содержимому

Explainer : వణికిస్తున్న వాయుగుండంముంచుకొస్తున్న జల ప్రళయం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer : వణికిస్తున్న వాయుగుండంముంచుకొస్తున్న జల ప్రళయం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - TV9

36 571 просмотр · 1 день назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
36 571 просмотр · 1 день назад
బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఈ రోజు వాయుగుండంగా బలపడి, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం అర్ధరాత్రి విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉండటంతో ఏపీ తీర ప్రాంతాలకు టెన్షన్ మొదలైంది. దీని ప్రభావంతో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు.. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. వాయుగుండం ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో అల్లూరి, పోలవరం, విశాఖలో భారీ వర్షాలతో బాటు పలు తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరి.. ఈ వాయుగుండం వలన ఏ జిల్లాలకు ఎక్కువ ముప్పు ఉంది? వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఏంటి? చూద్దాం.. #BayOfBengal #DeepDepression #WeatherUpdate #APWeather #TelanganaWeather #HeavyRains #AndhraPradesh #Telangana #Visakhapatnam #NorthAndhra #Srikakulam #Vijayanagaram #RainAlert #WeatherAlert #TV9D #credits : #prasad #uploaded by : #bandipardhu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu