ఇది వింటేమీ కన్నీళ్లు ఆగిపోతాయి| ఒక సారి నేను వెనుదిరిగీ చూశా /SharonprayerministriesJajireddigudem
Sharon Prayer ministries Jajireddigudem
0:00 / 0:00
ఇది వింటేమీ కన్నీళ్లు ఆగిపోతాయి| ఒక సారి నేను వెనుదిరిగీ చూశా /SharonprayerministriesJajireddigudem
44 просмотра · 20 часов назад
Sharon Prayer ministries Jajireddigudem
18 подписчиков
44 просмотра · 20 часов назад
ఒక సారి నేను వెనుదిరిగీ చూశా
నే నడిచిన మార్గములోన
అడుగుల గురుతులను
ఆ గురుతులు తెలిపే … కథలన్నీ విన్నా
నా గతమును కనులారా … ఒక మారు చూశా
ఎన్నెన్నో దీవెనలు … ఆశ్ఛర్యకార్యములు
ఎన్నో అనుభూతులు … ఆనంద స్మృతులు
నను కన్న తలిదండ్రుల … ప్రేమా అనురాగం
నాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యం
సుమధుర అనుభవం … వర్ణాలమయము
నా భాగస్వామితో పయనించే సమయము
ప్రతి ఉదయం నవ్వూ … శ్రమనున్న తృప్తీ
ఇది నా జీవితము … ఓ వరమే ఒక తరుణమే
// ఒకసారి //
ఇంకొంత దూరం … సాగాలీ పయనం
చేరాలి నా గమ్యం … బంగారు నగరం
ఆలోగ నాకు … మిగిలిందొక లక్ష్యం
ప్రతిజీవికి ప్రచురింప … యేసుని ఘన నామం
ద్వేషం భరియించీ … తరములకు ప్రకటించెద
యేసుని సిలువ ప్రయాసం … తన మరణ సందేశం
గాయముతో కృంగిన … ఈ లోకముకు స్వస్థతను
యేసులో నిరీక్షణను … ఆయనలో జీవమును
వందనమో దేవా … వందనము నీకే
కలువరిలో నీ యాగం … నా రక్షణ భాగ్యం
బ్రతికెద నీకొరకే … ఇరుకులు ఎదురైనా
చావైతే మేలే … నిను చేరే తరుణమే
// ఒకసారి //