ఓదశరధ తనయా రామయ్యా రాముని భక్తి గీతం
L Bheemalingam
0:00 / 0:00
ఓదశరధ తనయా రామయ్యా రాముని భక్తి గీతం
59 316 просмотров · 8 мес. назад
L Bheemalingam
4,19 тыс. подписчиков
59 316 просмотров · 8 мес. назад
ఓ దశరథ తనయా రామయ్యా రాముని భక్తి గీతం
రచన గానం యల్ బి రాజు
#అయ్యప్పస్వామీసాంగ్స్
#L b raju music
#folksong
#xps10indaintonefreedownload
#ayyappapatalu
#music
#Telugu old songs
Telugu devistional songs
లిరిక్స్ పల్లవి
ఓ దశరధ తనయా శ్రీ రామా
జానకి వల్లభ రఘు రామా
ఓ కౌశల్యా త్మ జ రామయ్యా
కరుణచూపి నను గారు మయా
చరణం , 1
విశ్వామిత్రుని జన్న ము గాచిన
జగమలు న లే జయ రామా
నీ సరి ఎవ్వరు రారయ్యా ఒ... దశరధ
చరణం 2
జనకుని కోలు వున హరువిల్లు విరచి
జానకి మనసును గెలిచినవే
జగతిని ఏలిన శ్రీరామా ఓ... దశరధ
చరణం 3
ఒకటే మాట ఒకటేబాణం ఒకటేసతియని చాటితివే ధర్మం యిల లో నిలుపుట కూ
చరణం 4
కమనీయ మూరా నదగు చరితం
మధురం మధురం ని నామం
కల లో యిలలో మరు వనయా // ఓ దశరధ