అమ్మా నే గుడికి వెళ్లి వస్తా//,ఓరయ్యా నే భజన చేసి వస్తా//,తెలుగు భజన పాటలు//,Telugu devotional song
vvreddy highlights
0:00 / 0:00
అమ్మా నే గుడికి వెళ్లి వస్తా//,ఓరయ్యా నే భజన చేసి వస్తా//,తెలుగు భజన పాటలు//,Telugu devotional song
13 296 просмотров · 1 дн. назад
vvreddy highlights
84 тыс. подписчиков
13 296 просмотров · 1 дн. назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
అమ్మా నే గుడికి వెళ్లి వస్తా ఓరయ్యా నే భజన చేసి వస్తా
ముద్దు ముద్దు దేవుడంట ముక్కంటి తనయుడంట
ముందు తనను కొలిచినచో మురిసి వరములిచ్చునంట
కాణిపాక క్షేత్రమున కలిలో తావెలసెనంట
జంగమయ్య రూపమంట లింగమూర్తి తానంట
భ్రమరాంబ తో కూడి బాధలన్ని తీర్చునంట
శ్రీశైల కొండమీద కొలువైయున్నాడంట
అమ్మలకు అమ్మంట ఆదిపరాశక్తంట
ఇంద్రకీలాద్రిపైన ఇంపుగ తా వెలసెనంట
కోరిన వారికెల్ల కొంగు బంగారమంట
కొండమీద కొండంట ఏడుకొండలున్నవంట
కలిలో వైకుంఠమంట నారాయణ వాసమంట
శ్రీనివాసుడై వెలసిన ఆ తిరుమల క్షేత్రమంట
ఒక్క బాణమొక్క మాట ఒక్కటె ఇల్లాలంట
తండ్రి మాట తీర్చుటకై అడవులకు వెళ్లేనంట
పడతి జానకమ్మ తోటి గోదావరి ఒడ్డున
భద్రాచల మందు తాను కొలువైయున్నాడంట
అంజనీ తనయుడంట ఆంజనేయ స్వామియంట
శ్రీరామ దూతయంట చిరంజీవి తానంట
చీడపీడల పారద్రోలి భయము బాపు దేవుడంట
నీలిమల కొండల్లో నీడగ తా వెలసెనంట
విళ్లాలి వీరుడంట వీరమణి కంఠుడంట
హరిహరుల పుత్రుడంట అయ్యప్ప దేవుడంట
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...