Перейти к содержимому

Divine Mercy Intercession -1992 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 22-09-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -1992 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 22-09-2026 #divinemercychaplet

11 040 просмотров · 10 часов назад
Fr Cyrildoss SVD telugu
20,6 тыс. подписчиков
11 040 просмотров · 10 часов назад
Divine Mercy Intercession -1992 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 22-09-2026 #divinemercychaplet నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె” నీకున్నదంతా మాకిచ్చుటయే తండ్రీ నీ అభిలాష పరలోక రాజ్యం మాకివ్వడమే తండ్రీ నీ అభిలాష అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె” నీ రక్తం చింది మమ్ము రక్షించుటే మా విలువైన ఐశ్వర్యము నీ ఆత్మను మా హృదిలో మోయటం విలువైన భాగ్యము అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”